Odisha: షాకింగ్ వీడియో, స్కూటర్ వెంట పడిన కుక్కలు, అదుపుతప్పి కారును ఢీకొట్టిన స్కూటీ, ఓ బాలుడుతో పాటు ఇద్దరు మహిళలకు గాయాలు
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బెర్హంపూర్ పట్టణంలోనూ వీధి కుక్కలు రెచ్చిపోయాయి. వీధి కుక్కలు వెంట పడగా, స్కూటర్ పై వెళుతున్న మహిళలు భయపడిపోయి నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ స్కూటర్ ముందున్న కారును బలంగా ఢీకొట్టింది.
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బెర్హంపూర్ పట్టణంలోనూ వీధి కుక్కలు రెచ్చిపోయాయి. వీధి కుక్కలు వెంట పడగా, స్కూటర్ పై వెళుతున్న మహిళలు భయపడిపోయి నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ స్కూటర్ ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ ముందు భాగంలో కూర్చున్న బాలుడు, స్కూటర్ పై ఉన్న ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. గాయాలతో వారు బయటపడ్డారు.
ఈ ప్రమాదం తర్వాత కుక్కుల గుంపు అక్కడి నుంచి పరారైంది. కుక్కలకు భయపడిపోకుండా వాహనాన్ని నిలిపివేసి, కిందకు దిగితే భయంతో అవే పారిపోతాయి. కానీ, చాలా మంది భయంతో వాహనాన్ని వేగంగా ముందుకు పోనిస్తుంటారు. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయని గ్రహించాలి.
Here's ANI Video
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Update: ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. సర్వత్రా సస్పెన్స్ (వీడియో)
Odisha Horror: ఒడిశాలో దారుణం, ఆన్లైన్ గేమ్ ఆడొద్దన్నందుకు తల్లిదండ్రులను చంపేసిన కొడుకు, అడ్డువచ్చిన సోదరిని కూడా దారుణంగా..
SLBC Tunnel Collapse Update: సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకి కోసం రంగంలోకి దిగిన స్నిఫర్ డాగ్స్, నలుగురు మంత్రుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యలు
Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం
Advertisement
Advertisement
Advertisement