Durg Road Accident: ఛత్తీస్‌ఘడ్‌ దుర్గ్ జిల్లాలో లోయలో పడిన బస్సు, 12 మంది మృతి, మరో 14 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

ఛత్తీస్‌ఘడ్‌ దుర్గ్‌ జిల్లా కుంహారి పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మహా మాయ గుడి వద్ద బస్సు అదుపుతప్పి 40 అడుగుల లోయపడిపోయింది. ప్రమాదంలో డిస్టలరీస్‌ కంపెనీకి చెందిన 14 మంది మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు

Bus Ferrying Distillery Company Staffers Falls Into Soil Mine Pit (Photo Credits: X/@anshuman_sunona)

ఛత్తీస్‌ఘడ్‌ దుర్గ్‌ జిల్లా కుంహారి పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మహా మాయ గుడి వద్ద బస్సు అదుపుతప్పి 40 అడుగుల లోయపడిపోయింది. ప్రమాదంలో డిస్టలరీస్‌ కంపెనీకి చెందిన 14 మంది మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘోర రోడ్డు ప్రమాదం, 40 అడుగుల లోతైన లోయలో పడిన బస్సు, 12 మంది అక్కడికక్కడే మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now