Chhattisgarh Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విషాదం, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన గూడ్స్ వాహనం, 9 మంది అక్కడికక్కడే మృతి, 23 మందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) ఘోర విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీ(Road Accident)కొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు.

Chhattisgarh Train Accident

ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) ఘోర విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీ(Road Accident)కొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొట్టింది. ఘటనాస్థలిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  చికెన్‌ షావర్మా తిన్న 12 మందికి తీవ్ర అస్వస్థత, ముంబైలో విషాదకర ఘటన

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement