India-China Clash: చైనా మెల్లిగా భారత్ భూభాగాన్ని ఆక్రమిస్తూ వస్తోంది, LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందని తెలిపిన రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే

చైనా చాలా సంవత్సరాలుగా LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. వారు దీన్ని చాలా చిన్న ఇంక్రిమెంటల్ స్టెప్స్‌లో చేస్తున్నారు.కానీ కాలక్రమేణావారు భారత భూభాగంలోకి మరింతగా చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. ఇది వారు అనుసరించిన, కొనసాగిస్తున్న వ్యూహమని రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే తెలిపారు.

MM Naravane (Photo-ANI)

చైనా చాలా సంవత్సరాలుగా LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. వారు దీన్ని చాలా చిన్న ఇంక్రిమెంటల్ స్టెప్స్‌లో చేస్తున్నారు.కానీ కాలక్రమేణావారు భారత భూభాగంలోకి మరింతగా చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. ఇది వారు అనుసరించిన, కొనసాగిస్తున్న వ్యూహమని రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే తెలిపారు.చైనా యొక్క PLA దీర్ఘకాలిక వ్యూహం అదే విధంగా ఉంది. ఇది మరింతగా ముందుకు సాగితే చాలా ప్రమాదమని అన్నారు. దానికి ప్రతిచర్య భారత్ నుంచి భారీగా ఉంటుందని చైనా గుర్తించుకోవాలని కూడా హెచ్చరించారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement