Congress Celebrations: హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు (వీడియో)

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ముందంజలో కొనసాగుతున్నది.

Newdelhi, Oct 8: హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly Elections) కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ముందంజలో కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

హర్యానాలో కాంగ్రెస్ జోరు.. జమ్మూకశ్మీర్ లోనూ దూకుడు.. వెలువడుతున్న ఫలితాలు.. నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ (లైవ్)

Here's Videos:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Advertisement
Advertisement
Share Now
Advertisement