Fake Ration Cards: అధికారుల ఐడీలతో వేలాది నకిలీ రేషన్ కార్డుల జారీ.. జార్ఖండ్ లో సైబర్ నేరగాళ్ల హల్ చల్
ప్రభుత్వ రేషన్ కార్డ్ మేనేజ్ మెంట్ సిస్టం లోకి చొరబడిన కొందరు సైబర్ నేరగాళ్లు అధికారుల అఫీషియల్ మెయిల్ ఐడీలతో లాగిన్ అయ్యి.. వేలాది నకిలీ రేషన్ కార్డులను జారీ చేశారు. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది. సుమారు ఆరు జిల్లాలకు సంబంధించి దుండగులు ఈ హ్యాకింగ్ చేసినట్టు సమాచారం.
Ranchi, Dec 9: ప్రభుత్వ రేషన్ కార్డ్ మేనేజ్ మెంట్ సిస్టం (RCMS) లోకి చొరబడిన కొందరు సైబర్ నేరగాళ్లు (Hackers) అధికారుల అఫీషియల్ మెయిల్ ఐడీలతో (Official IDs) లాగిన్ (Login) అయ్యి.. వేలాది నకిలీ రేషన్ కార్డులను జారీ చేశారు. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది. సుమారు ఆరు జిల్లాలకు సంబంధించి దుండగులు ఈ హ్యాకింగ్ చేసినట్టు సమాచారం.
తీవ్ర తుఫానుగా మారిన మాండూస్.. నేడే తీరం దాటే అవకాశం.. ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల అలర్ట్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)