Delhi Metro Masturbating: మెట్రోలో హస్తప్రయోగం చేసిన వ్యక్తికోసం గాలింపు, ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలంటూ పోలీసుల ప్రకటన

ఢిల్లీ మెట్రోలో హస్తప్రయోగం (masturbating) చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు....ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రజల సహకారం కోరారు మెట్రో డీసీపీ. ఈ మేరకు నిందితుడి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

Delhi Metro Masturbating (PIC@ DCP Metro)

New Delhi, May 17: ఢిల్లీ మెట్రోలో హస్తప్రయోగం (masturbating) చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు....ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రజల సహకారం కోరారు మెట్రో డీసీపీ. ఈ మేరకు నిందితుడి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఢిల్లీ మెట్రోలో (Delhi metro) అసభ్యకరమైన పనిచేసిన ఈ వ్యక్తి కోసం గాలిస్తున్నాం, ప్రస్తుతం అతను వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు, అతని ఆచూకీ తెలిస్తే మెట్రో పోలీసులకు సమాచారం ఇవ్వాలని 8750871326 లేదా 1511 కంట్రోల్ రూం నెంబర్ కు కాల్ చేసి చెప్పాలని సూచించారు. అతని ఆచూకి తెలిపిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా హామీ ఇచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now