Couple Found Dead: చిన్న గొడవలో దారుణం, భార్యను కత్తితో పొడిచి చంపి అనంతరం ఉరివేసుకుని చనిపోయిన భర్త, ఢిల్లీలో విషాదకర ఘటన
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భార్యాభర్తల మధ్య ఉదయం గొడవ జరిగిందని, ఆ తర్వాత ఆ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన చెప్పారు. నేరస్థలాన్ని తనిఖీ చేస్తున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు.
ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
AIIMS Hospital: నాలుగు కాళ్లతో జన్మించిన బాలుడు, 17 ఏళ్ల తర్వాత సర్జరీ చేసిన విజయవంతంగా తొలగించిన ఎయిమ్స్ డాక్టర్లు
Advertisement
Advertisement
Advertisement