Delhi Fire: ఢిల్లీలోని భవంతిలో భారీగా ఎగసిన మంటలు, 16 మంది సజీవ దహనం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్​ ఇంజిన్లు, బిల్డింగ్​లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు సమాచారం

ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్​ దగ్గర ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. మూడంస్తుల బిల్డింగ్​ మంటలు, పొగతో వ్యాపించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. కాగా, ఫైర్​ ఇంజిన్లు తరలివచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ బిల్డింగ్​లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.

Delhi Fire

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement