Delhi Fire: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, రోబోల సాయంతో మంటలు అదుపులోకి

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, రోబోల సాయంతో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ప్రమాద స్థలానికి 15 ఫైర్‌ ఇంజిన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు.

Fire Visual from the spot. (Photo/ANI)

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, రోబోల సాయంతో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ప్రమాద స్థలానికి 15 ఫైర్‌ ఇంజిన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement