Delhi Fire Video: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్లో ముగ్గురు సజీవ దహనం, మంటలను అదుపులోకి తీసుకువస్తున్న 8 అగ్నిమాపక యంత్రాలు

ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఏరియాలో ఓ ఇంట్లో ఈరోజు సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మొత్తం 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Three Die After Massive Blaze Erupts in a House in Pitampura Area

ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఏరియాలో ఓ ఇంట్లో ఈరోజు సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మొత్తం 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement