IPL Auction 2025 Live

Delhi Liquor Scam: మనీష్ సిసోడియా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న ఆప్, ఐదు రోజుల కస్టడీలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి

అంతకుముందు, సిబిఐ తన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ డివై సిఎం మనీష్ సిసోడియా చేసిన అభ్యర్థనను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.ఈ నేపథ్యంలో ఆమ్మ ఆద్మీ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.

Aam Aadmi Party (File Photo)

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆప్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనుంది. అంతకుముందు, సిబిఐ తన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ డివై సిఎం మనీష్ సిసోడియా చేసిన అభ్యర్థనను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.ఈ నేపథ్యంలో ఆమ్మ ఆద్మీ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట నిన్న హాజరుపరిచింది సీబీఐ. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది.సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Here's ANI Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్