Delhi Road Accident: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకదానికొకటి గుద్దుకున్న నాలుగు బస్సులు, కారు, ఆటో, 28 మందికి తీవ్ర గాయాలు
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు సలీమ్‌ఘర్ ఫ్లైఓవర్, MG రోడ్ సమీపంలో నాలుగు పాఠశాల బస్సులు, ఒక కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో 24 మంది విద్యార్థులతో సహా 28 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరూ చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు సలీమ్‌ఘర్ ఫ్లైఓవర్, MG రోడ్ సమీపంలో నాలుగు పాఠశాల బస్సులు, ఒక కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో 24 మంది విద్యార్థులతో సహా 28 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరూ చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. అందుకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)