Delhi: రాముని శోభాయయాత్రలో వాగ్వాదం, ఇద్దర్నీ అరెస్ట్ చేసినందుకు ఢిల్లీ పోలీసులపై దాడి చేసిన స్థానికులు, పరిస్థితి అదుపులో ఉందని తెలిపిన నార్త్ వెస్ట్ డీసీపీ
ఢిల్లీలోని ఇందిరా వికాస్ కాలనీలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన తర్వాత పోలీసులకు, కొంతమందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు పార్కులో తిరుగుతూ కనిపించారు. వారు పోలీసులతో వాగ్వాదానికి ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని నార్త్ వెస్ట్ డీసీపీ జితేంద్ర కుమార్ మీనా తెలిపారు
ఢిల్లీలోని ఇందిరా వికాస్ కాలనీలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన తర్వాత పోలీసులకు, కొంతమందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు పార్కులో తిరుగుతూ కనిపించారు. వారు పోలీసులతో వాగ్వాదానికి ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని నార్త్ వెస్ట్ డీసీపీ జితేంద్ర కుమార్ మీనా తెలిపారు. 4-5 కిలోమీటర్ల మేర రాముని ఊరేగింపునకు అనుమతి కోరినప్పటికీ మంజూరు కాలేదు.పార్కు చుట్టూ 100 మీటర్ల మేర ఊరేగింపు చేపట్టాలని పోలీసులు సూచించారు. దీంతో వారు వాగ్వాదానికి దిగారు. అయితే ఈ శోభా యాత్ర ప్రశాంతంగా జరిగిందని డీసీపీ తెలిపారు.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Ambati Rambabu on Posani Arrest: పోసాని ఏమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, మండిపడిన వైసీపీ నేత అంబటి రాంబాబు
Pune Bus Rape Case: 75 గంటలు.. 8 బృందాల గాలింపు.. సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో ఎట్టకేలకు అరెస్టైన నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడే
YouTuber Local Boy Nani Arrest: యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో అరెస్ట్
Advertisement
Advertisement