Delhi Shocker: దేశ రాజధానిలో దారుణం, మూడవ తరగతి చిన్నారిపై టీచర్ అత్యాచారం, POCSO చట్టం కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. టీచరే కామాంధుడు అయ్యాడు. న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో 3వ తరగతి విద్యార్థినిపై క్రీడా ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థినికి కౌన్సెలింగ్ & వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.నిందితుడిపై సెక్షన్ 376/506 IPC, POCSO చట్టం కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Viveka Murder Case: వివేకా హత్య కేసు, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన, వీడియో ఇదిగో..
APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. డీజీలాకర్ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం
Advertisement
Advertisement