Deoria: వీడియో ఇదిగో, కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న విద్యార్థులను అది చూపాలంటూ వేధించిన కామాంధులు, పొలాల్లో గుండా పెరిగెడుతూ..

ఉత్తర ప్రదేశ్ డియోరియాలోని నారాయణ్‌పూర్‌లో కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న పాఠశాల విద్యార్థినులను కొందరు వ్యక్తులు వేధించిన సంఘటన కలకలం రేపింది. దుండగులు బాలికలను వెంబడించడంతో వారు కేకలు వేసి భయాందోళనకు గురై పారిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Schoolgirls Harassed and Chased by Men in Narayanpur (Photo Credits: X/@gyanu999)

ఉత్తర ప్రదేశ్ డియోరియాలోని నారాయణ్‌పూర్‌లో కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న పాఠశాల విద్యార్థినులను కొందరు వ్యక్తులు వేధించిన సంఘటన కలకలం రేపింది. దుండగులు బాలికలను వెంబడించడంతో వారు కేకలు వేసి భయాందోళనకు గురై పారిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గందరగోళంలో, ఒక అమ్మాయి పొలంలో పడిపోయింది.కేబినెట్ మంత్రి సూర్య ప్రతాప్ షాహీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోపై డియోరియా పోలీసులు స్పందిస్తూ.. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, నిందితులను వెంటనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

షాకింగ్ వీడియో ఇదిగో, పడుకుని మొబైల్ చూస్తూ ఫుట్‌బోర్డ్ నుండి పట్టాలపై పడి మరణించిన యువకుడు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement