Dombivli Boiler Blast: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం, ఆరుమంది మృతి, మరో 48 మందికి తీవ్ర గాయాలు, ఫ్యాక్టరీలోని ఓ బాయిలర్‌లో ఒక్కసారిగా పేలుడు
థానే సమీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గురువారం మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో 48 మందికి గాయాలు అయ్యాయి. ఫ్యాక్టరీలోని ఓ బాయిలర్‌లో పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
మహారాష్ట్రలోని డొంబివ్లి ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థానే సమీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గురువారం మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో 48 మందికి గాయాలు అయ్యాయి. ఫ్యాక్టరీలోని ఓ బాయిలర్‌లో పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం, చమురు కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)