EPFO E-Nomination: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఈ నామినేషన్ గడువు పొడిగించిన EPFO, ఈ నెల 31 తర్వాత కూడా ఈ నామినేషన్ చేసుకోవచ్చని ప్రకటన
ఎంప్లాయిస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఈ నామినేషన్ గడువు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు ఈ నామినేషన్ గడువును గతంలో విధించగా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వెబ్ సైట్ ఓపెన్ చేయడం వల్ల అది క్రాష్ అయింది.
ఎంప్లాయిస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఈ నామినేషన్ గడువు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు ఈ నామినేషన్ గడువును గతంలో విధించగా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వెబ్ సైట్ ఓపెన్ చేయడం వల్ల అది క్రాష్ అయింది. దీంతో ఈ నామినేషన్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 31 తర్వాత కూడా ఈ నామినేషన్ చేసుకోవచ్చని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)