MP Urination Case: ప్రజలే నాకు దేవుళ్లు, ఆ మూత్ర విసర్జన ఘటన ఎంతో బాధించింది, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగ స్పీచ్ ఇదిగో..
ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని ఆరాధించడంతో సమానం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతాం. దశమత్ రావత్‌తో జరిగిన అమానవీయ ఘటనతో నేను బాధపడ్డాను.. పేదలకు గౌరవం, భద్రత ముఖ్యం..’’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సిధి వైరల్ వీడియో ఘటనపై పేర్కొన్నారు.
నాకు పేదలే దేవుడు, ప్రజలే నాకు దేవుళ్లలాంటి వారు. ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని ఆరాధించడంతో సమానం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతాం. దశమత్ రావత్‌తో జరిగిన అమానవీయ ఘటనతో నేను బాధపడ్డాను.. పేదలకు గౌరవం, భద్రత ముఖ్యం..’’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సిధి వైరల్ వీడియో ఘటనపై పేర్కొన్నారు.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)