India-Pakistan Relation: కశ్మీర్ విషయాన్ని మర్చిపోండి. భారత్ తో స్నేహపూర్వకంగా ఉండండి.. పాకిస్తాన్ కు సౌదీ అరేబియా, యూఏఈ హితవు

తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంతో సతమతమవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ సాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తున్నది. ఈ క్రమంలో పాక్ కు మిత్ర దేశాలుగా చెప్పుకొనే సౌదీ అరేబియా, యూఏఈ పాక్ కు హితవు పలికాయి.

Credits: Twitter

Newdelhi, Jan 29: తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంతో సతమతమవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) సాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తున్నది. ఈ క్రమంలో పాక్ కు మిత్ర దేశాలుగా చెప్పుకొనే సౌదీ అరేబియా (Saudi Arabia), యూఏఈ (UAE)  హితవు పలికాయి. కశ్మీర్ (Kashmir) అంశాన్ని మర్చిపోవాలని పాక్ కు మిత్ర దేశాలు సూచించాయి. ఇకపై, భారత్ తో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని హితవు పలికాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement