Viral Video: మసాజ్ చేయించుకుంటే ప్రాణం పోతుందని వీడియో ఫేక్, ఒరిజినల్ వీడియో ఇదిగో..ఇవేం పాడుపనులు అంటూ మండిపడుతున్న నెటిజన్లు

మసాజ్ చేయించుకుంటే ప్రాణం పోతుందని ఫ్రాంక్ వీడియోతో జనాన్ని భయపెట్టారు కొందరు ఆకతాయిలు, వైరల్ వీడియోలో ఓ వ్యక్తి బార్బర్ షాప్‌‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు.

Man dies while giving massage in barber shop (photo-misha)

మసాజ్ చేయించుకుంటే ప్రాణం పోతుందని ఫ్రాంక్ వీడియోతో జనాన్ని భయపెట్టారు కొందరు ఆకతాయిలు, వైరల్ వీడియోలో ఓ వ్యక్తి బార్బర్ షాప్‌‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా వీడియోలో చూపిస్తోంది.. దీనికి కారణం ఎక్కవగా మసాజ్ చేసుకోవడమే అంటూ క్యాప్షన్ అతికించారు. తీరా చూస్తే ఇది ఫేక్ వీడియో అని తేలింది.

షాకింగ్ వీడియో ఇదిగో, బార్బర్ షాప్‌లో మసాజ్ చేసుకుంటుండగా వ్యక్తి మృతి, ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే..

Frank Video on Massage

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now