Video: షాకింగ్ వీడియో ఇదిగో, బార్బర్ షాప్‌లో మసాజ్ చేసుకుంటుండగా వ్యక్తి మృతి, ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే..
ఓ వ్యక్తి బార్బర్ షాప్‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి కారణం ఎక్కవగా మసాజ్ చేసుకోవడమే అనే అనుమానం వ్యక్తమవుతుంది.
ఓ వ్యక్తి బార్బర్ షాప్‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి కారణం ఎక్కవగా మసాజ్ చేసుకోవడమే అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అధికారికంగా సమాచారం లేదు.
Man dies while giving massage in barber shop Watch Video
Barber shop massages can be risky... Avoid such massages, especially for health reasons. Life is precious; don’t endanger it for momentary relief.#ChumDarang#Kanguva #INDvsSAT20#CHEARS #ViralVideo pic.twitter.com/HpfVeuWBdn
— Misha (@Misha1134837) November 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 11, 2024 11:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

