G20 Summit New Delhi: వీడియో ఇదిగో, భారత్ మండపంలోకి భారీగా వరద, రూ. 2700 కోట్లు పెట్టుబడి ఒక్క వర్షంతో కొట్టుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ ఫైర్

ఈ సదస్సు నేడు చివరి రోజు.కాగా నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా భారత మండపం ప్రాంగణం కూడా జలమయమైందని వాపోతున్నారు

Bharat Mandapam (photo-Video Grab)

ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు.కాగా నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా భారత మండపం ప్రాంగణం కూడా జలమయమైందని వాపోతున్నారు. ఇప్పుడు భారత్ మండపం నీటిలో మునిగి ఉన్న వీడియోను షేర్ చేస్తూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ భారత్ మండపం వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. జి-20 కోసం భారత్ మండపాన్ని సిద్ధం చేశారు. డొల్ల అభివృద్ధి బట్టబయలైంది. 2700 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒక్క వర్షంలో అది కొట్టుకుపోయింది.” అంటూ రాసుకొచ్చారు.

Bharat Mandapam (photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif