Google Doodle Celebrates Half Moon: నేటి గూగుల్ డూడుల్ చూశారా?, ఇంటరాక్టివ్‌గా డూడుల్ హాఫ్ మూన్ రైజెస్ వాల్‌పేపర్‌ .. మీరు చూడండి

ప్రతీ సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శిస్తుంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google).

Google Doodle Celebrates Half Moon(Google)

ప్రతీ సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శిస్తుంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google). తాజాగా ఇవాళ కూడా గూగుల్ ఆసక్తికర డూడుల్‌(Google Doodle)ని ప్రదర్శించింది. జనవరి నెలలో హాఫ్ మూన్‌(Half Moon)ను ఇంటరాక్టివ్ జరుపుకుంటోంది.

దీనికి ఓ చరిత్ర ఉంది. జనవరి పౌర్ణమిని "వోల్ఫ్ మూన్" అని పిలుస్తారు. ఈ నెల చల్లని, శీతాకాలపు రాత్రులలో ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినిపించే తోడేళ్ళ అరుపు నుండి వోల్ఫ్ మూన్‌ ఉద్భవించింది.

మొబైల్ మరియు డెస్క్‌టాప్ రెండింటికీ “డూడుల్ హాఫ్ మూన్ రైజెస్” వాల్‌పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని Google అందించింది. Google Doodleను 1998లో కంపెనీ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ సృష్టించారు.   అంతరిక్షం నుండి మహా కుంభమేళా ఫోటోలు షేర్ చేసిన ఇస్రో.. సముద్రాన్ని తలపించేలా వచ్చిన జనం, ఫోటోలు ఇవిగో 

 Google Doodle Celebrates Half Moon

Google Doodle Celebrates Half Moon(Google)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now