Gujarat: వీడియో ఇదిగో, ఫ్యాంట్ జిప్ విప్పి దాని సైజ్ చూడమంటూ మహిళకు ఆటో డ్రైవర్ వేధింపులు, దేహశుద్ది చేసి పంపించిన గుజరాత్ పోలీసులు
తన ప్యాంట్ జిప్‌ని తెరిచి మహిళను లైంగికంగా వేధించిన ఆటో డ్రైవర్ ఆరిఫ్ మహ్మద్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో కోసం వేచి ఉన్న ఓ మహిళ ఎదురుగా డ్రైవర్ ఫ్యాంట్ జిప్ విప్పి అది చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసుల తమదైన శైలిలో అతనికి దేహశుద్ది చేశారు.

Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)