Gujarat: వీడియో ఇదిగో, రైలులో గుండెపోటుతో కుప్పకూలిన ప్రయాణికుడు, CPR ఇచ్చి ప్రాణాలు కాపాడిన పక్కనే ఉన్న పోలీస్

గుజరాత్‌లోని వడోదరలో, సకాలంలో సీపీఆర్ ఇచ్చి రైలులోపల ఉన్న ప్రయాణికుడి ప్రాణాలను ఒక పోలీసు రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. వడోదరలో రైలులోపల ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది.ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసు సకాలంలో CPR (కార్డియోపల్మనరీ రిససిటేషన్) అందించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు

Man Collapses Inside Train After Heart Attack, Cop Saves His Life By Giving CPR

గుజరాత్‌లోని వడోదరలో, సకాలంలో సీపీఆర్ ఇచ్చి రైలులోపల ఉన్న ప్రయాణికుడి ప్రాణాలను ఒక పోలీసు రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. వడోదరలో రైలులోపల ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది.ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసు సకాలంలో CPR (కార్డియోపల్మనరీ రిససిటేషన్) అందించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు. CPR అనేది వైద్య ప్రక్రియ. CPR అంటే కార్డియోపల్మోనరీ రిససిటేషన్. బాధితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగి ఉన్నప్పుడు లేదా ఊపిరి పీల్చుకోలేక స్పృహ కోల్పోయినప్పుడు, అతని జీవితాన్ని CPR ద్వారా రక్షించవచ్చు.

Man Collapses Inside Train After Heart Attack, Cop Saves His Life By Giving CPR

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now