Gujarat Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, జీపు ట్రక్కును ఢీకొనడంతో ఏడు మంది మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు జరపుతున్నామని పటాన్ జిల్లా పోలీసులు తెలిపారు.
గుజరాత్ | పటాన్ జిల్లా వారాహి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.వీరు ప్రయాణిస్తున్న జీపు ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరపుతున్నామని పటాన్ జిల్లా పోలీసులు తెలిపారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)