Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, హోండా అమేజ్ కారు గుద్దితే విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన థార్ వాహనం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలిక

హర్యానాలోని సైబర్ సిటీ గురుగ్రామ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్డులో హోండా అమేజ్ వాహనం థార్ వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొనడం వల్ల థార్ విద్యుత్ స్తంభంపైకి ఎక్కింది. అమేజ్ కారు ఢీకొనడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారీలో ఉన్నాడు.

speed-havoc-honda amaze Hit mahindra thar and Car climbs on pole Watch Video

హర్యానాలోని సైబర్ సిటీ గురుగ్రామ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్డులో హోండా అమేజ్ వాహనం థార్ వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొనడం వల్ల థార్ విద్యుత్ స్తంభంపైకి ఎక్కింది. అమేజ్ కారు ఢీకొనడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారీలో ఉన్నాడు. ఢీకొనడం చాలా బలంగా ఉండడంతో విద్యుత్ స్తంభానికి వేలాడింది. స్థానికుల సాయంతో థార్ నడుపుతున్న బాలికను కిందకు దించారు.బాలిక తృటిలో తన ప్రాణాలను కాపాడుకుంది.  సూసైడ్ వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement