Harish Salve-Trina Wedding Video: 68 ఏళ్ళ వయసులో మూడో పెళ్లి చేసుకున్న మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే, వెడ్డింగ్ వీడియో ఇదిగో..

ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే 68 ఏళ్ళ వయసులో లండన్‌లో మూడో వివాహం చేసుకున్నారు. హరీశ్‌ సాల్వే, త్రినాల వివాహ వేడుకకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు

Harish Salve-Trina Wedding (Photo-X)

ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే 68 ఏళ్ళ వయసులో లండన్‌లో మూడో వివాహం చేసుకున్నారు. హరీశ్‌ సాల్వే, త్రినాల వివాహ వేడుకకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ముఖేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, సునీల్‌ మిట్టల్‌, ఎల్‌ఎన్‌ మిట్టల్‌, ఎస్‌పీ లోహియా, గోపి హిందూజా, ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ.. తదితరులు వేడుకలో పాల్గొన్నారు. నిఘా చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణల కింద కులభూషణ్‌ యాదవ్‌ను పాకిస్థాన్‌ అరెస్టు చేయగా, అంతర్జాతీయ కోర్టులో భారత్‌ తరఫున హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు.

Harish Salve-Trina Wedding (Photo-X)

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement