HDFC Raises Loan Interest Rates: వడ్డీ రేట్లను అమాంతం పెంచేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 10 బేసిస్‌ పాయింట్లు పెరిగిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు

లోన్‌లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు తెలిపారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌ సైట్‌ ప్రకారం.. ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్ల పెరిగాయి.

HDFC Bank net banking, mobile app down for 2nd day in row (Photo-Wikimedia)

ప్రైవేట్‌ బ్యాంక్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ.. లోన్‌లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు తెలిపారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌ సైట్‌ ప్రకారం.. ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్ల పెరిగాయి. దీంతో ప్రస్తుతం మొత్తం ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు 8.60 శాతంగా ఉన్నాయి.

నెల వ్యవధి కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు 8.60శాతం, మూడు నెలల టెన్యూర్‌ కాలానికి 8.65శాతం, ఆరునెలల కాలానికి 8.75శాతం, ఏడాది కాలానికి కన్జ్యూమర్‌ లోన్స్‌ 8.85శాతం నుంచి 8.90శాతానికి పెరిగాయి. రెండేళ్ల టెన్యూర్‌ కాలానికి 9శాతం, మూడేళ్ల టెన్యూర్‌ కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు 9.10శాతంగా ఉన్నాయి.

Here's Update