Himachal Floods: వీడియో ఇదిగో, భారీ వరదలకు పూర్తిగా మునిగిపోయిన మహదేవ్ టెంపుల్, హిమాచల్ ప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన నదులు
దీంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇక హిమాచల్(Himachal Pradesh Floods)లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. హిమాలయాల్లో ఉన్న నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి.
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇక హిమాచల్(Himachal Pradesh Floods)లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. హిమాలయాల్లో ఉన్న నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. మనాలి వద్ద ఉన్న బియాస్ నది ఉప్పొంగుతోంది. వేగంగా ప్రవహిస్తున్న ఆ నది ధాటికి.. టూరిస్టులకు చెందిన కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి. మనాలిలో బియాస్ నది సమీపంలో పార్క్ చేసిన కార్లన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మహదేవ్ టెంపుల్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వీడియో ఇదే..
Here' s Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)