Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ లోకల్ MMTS రైలులో ప్రమాదకర స్టంట్స్ చేసిన పిల్లలు, ఏ మాత్రం బెడిసికొట్టినా ప్రాణాలు గాలిలోకే..

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది హైదరాబాద్ MMTS రైలుకి సంబంధించినది. ఈ వీడియోలోకాచిగూడ నుండి చందానగర్ కు వెళ్తున్న లోకల్ MMTS రైలులో పిల్లలు స్టంట్లు చేస్తూ కనిపించారు.

Children performing stunts in local MMTS train Photo-X/Chotanews)

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది హైదరాబాద్  MMTS రైలుకి సంబంధించినది. ఈ వీడియోలోకాచిగూడ నుండి చందానగర్ కు వెళ్తున్న లోకల్ MMTS రైలులో పిల్లలు స్టంట్లు చేస్తూ కనిపించారు. వారు ట్రైన్ కదులుతున్న సమయంలో దానితో పాటే పరిగెడుతూ స్టంట్స్ చేశారు. ఇది చాలా ప్రమాదకరమని తెలిసినా వారు అలా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

వీడియో ఇదిగో, జగన్‌తో సెల్ఫీ దిగాలని సెక్యూరిటీని తోసుకుంటూ దూసుకొచ్చిన అభిమాని, తరువాత ఏమైందంటే..

Here's Dangerous stunts  Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now