YS Jagan: వీడియో ఇదిగో, జగన్‌తో సెల్ఫీ దిగాలని సెక్యూరిటీని తోసుకుంటూ దూసుకొచ్చిన అభిమాని, తరువాత ఏమైందంటే..
బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్‌కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పి రెడ్డి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్‌కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పి రెడ్డి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జగన్ తో సెల్ఫీ దిగేందుకు ఓ యువకుడు దూసుకొచ్చాడు. సెక్యూరిటీని దాటుకుని దూసుకువచ్చాడు. జగన్ సెల్ఫీ దిగి అతడిని ఏమనకుండా పంపిచాడు.
Jagan Mohan Reddy arrived at Gannavaram Airport
బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్ మోహన్ రెడ్డి.
విమానాశ్రయంలో జగన్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పి రెడ్డి వైసీపీ శ్రేణులు. pic.twitter.com/7198qyqgza
— ChotaNews (@ChotaNewsTelugu) October 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 15, 2024 08:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

