Hyderabad Fire: వీడియో ఇదిగో, శివరాంపల్లి ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం, రోడ్డు మీద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

హైదరాబాద్ నగరంలోని శివరాంపల్లి ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్‌ వెనుక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు.

Hyderabad: Heavy fire accident at Shivarampally Aramghar intersection, traffic stalled

హైదరాబాద్ నగరంలోని శివరాంపల్లి ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్‌ వెనుక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం.ఇక అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంఎం పహాడీలోని స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అక్కడినుంచి పరుగులు తీశారు.

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం, తమ్ముడు కొట్టాడని పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి, తన చావుకు కారణం తమ్ముడేనంటూ వీడియో

Here's Fire Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement