Hyderabad: వీడియో ఇదిగో, మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేసిన బైక్‌లు మంటల్లో దగ్ధం
ఈ ఘటనలో మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ఐదు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ఐదు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలుఆర్పివేశారు. ఈ ఘటనతో మలక్‌పేట - దిల్‌సుఖ్‌నగర్ మధ్య రాకపోకలకు కాసేపు అంతరాయమేర్పడింది.
అల్లు అర్జున్ పై కేసు నమోదు, మహిళ మృతిపై నిర్లక్ష్యం విషయంలో పోలీసుల సీరియస్ యాక్షన్
Parked bikes under Malakpet metro station catch fire
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)