MIB India Twitter Account Hacked: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకున్న ఎంఐబీ

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురయింది. హ్యాకర్లు ఎలాన్ మస్క్ ఫోటోలతో కూడిన చిత్రాలను ఈ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే దీన్ని తిరిగి ఎంఐబీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. కేవలం 25 నిమిషాల పాటు అకౌంట్ హ్యాక్ కు గురయిందని MIB India తెలిపింది.

I&B Ministry Twitter Account MIB India Hacked

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురయింది. హ్యాకర్లు ఎలాన్ మస్క్ ఫోటోలతో కూడిన చిత్రాలను ఈ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే దీన్ని తిరిగి ఎంఐబీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. కేవలం 25 నిమిషాల పాటు అకౌంట్ హ్యాక్ కు గురయిందని MIB India తెలిపింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement