Independence Day 2022: హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోంది అంటూ నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ట్వీట్, స్పేస్ స్టేషన్ నుంచి భారత్ వైభవాన్ని చూస్తున్నట్లు వెల్లడి
రాజాచారి ఇండియాకు విషెస్ తెలిపారు. తన ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకుంటోందని, స్పేస్ స్టేషన్ నుంచి ఆ దేశ వైభవాన్ని చూస్తున్నట్లు ఆయన తన ట్వీట్‌లో తెలిపారు. ఇక తన తండ్రికి చెందిన హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోన్నట్లు రాజా చారి తన ట్వీట్‌లో వెల్లడించారు.
76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ఇండియాకు విషెస్ తెలిపారు. తన ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకుంటోందని, స్పేస్ స్టేషన్ నుంచి ఆ దేశ వైభవాన్ని చూస్తున్నట్లు ఆయన తన ట్వీట్‌లో తెలిపారు. ఇక తన తండ్రికి చెందిన హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోన్నట్లు రాజా చారి తన ట్వీట్‌లో వెల్లడించారు. భారత్, అమెరికా మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, అన్ని రంగాల్లోనూ సహకారం అందుతోందన్నారు. ఇస్రో చేపడుతున్న అన్ని మిషన్లు సక్సెస్ కావాలని రాజాచారి ఆకాంక్షించారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతి రాజాచారి ఉన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Advertisement
Advertisement