Indian Navy Chopper Ditches Off Mumbai Coast: ఇండియన్‌ నేవీ ALHకు తృటిలో తప్పిన పెను ప్రమాదం, ముంబై తీరంలో అత్యవసరంగా ల్యాండ్, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపనున్నట్లు తెలిపిన నేవీ ఉన్నతాధికారులు

భారత నేవీకి చెందిన అడ్వాన్సుడ్‌ లైట్‌ హెలిక్యాప్టర్‌ (ALH)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీ నిర్వహణలో భాగంగా ఇవాళ ఉదయం ముగ్గురు సిబ్బందితో బయలుదేరిన ALH.. ముంబై తీరానికి సమీపంలో ప్రమాదవశాత్తు అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.

Representational Image (Photo Credit: Pixabay)

భారత నేవీకి చెందిన అడ్వాన్సుడ్‌ లైట్‌ హెలిక్యాప్టర్‌ (ALH)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీ నిర్వహణలో భాగంగా ఇవాళ ఉదయం ముగ్గురు సిబ్బందితో బయలుదేరిన ALH.. ముంబై తీరానికి సమీపంలో ప్రమాదవశాత్తు అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. నేవీకి చెందిన పెట్రోలింగ్‌ క్రాఫ్ట్‌ ఆ హెలిక్యాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని రక్షించింది.ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపనున్నట్లు తెలిపింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now