COVID Vaccine For Animals: జంతువుల కోసం అనొకోవ్యాక్స్‌ కొవిడ్‌-19 టీకా, ఆవిష్కరించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌

జంతువుల కోసం తయారైన అనొకోవ్యాక్స్‌ కొవిడ్‌-19 టీకాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఆవిష్కరించారు. హర్యానాలోని నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ ఈక్వైన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. కరోనా డెల్టా వైరస్‌ను క్రియారహితం చేసి దీన్ని అభివృద్ధి చేశారు.

Narendra Singh Tomar

జంతువుల కోసం తయారైన అనొకోవ్యాక్స్‌ కొవిడ్‌-19 టీకాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఆవిష్కరించారు. హర్యానాలోని నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ ఈక్వైన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. కరోనా డెల్టా వైరస్‌ను క్రియారహితం చేసి దీన్ని అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ జంతువుల్లో డెల్టాతో పాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని ఐకార్‌ తెలిపింది. ఇది శునకాలు, సింహాలు, పులులు, ఎలుకలు, కుందేళ్లలో బాగా పనిచేస్తుందని పేర్కొన్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now