50-Year Interest Free Loan for Youth: టెక్నాలజీ రంగంలో ఉన్న యువతకు కేంద్రం గుడ్ న్యూస్, 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంతో రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు

1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయబడుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. తక్కువ లేదా నిల్ వడ్డీ రేట్లతో ఫైనాన్సింగ్ లేదా రీ-ఫైనాన్సింగ్ సౌకర్యం ఉంటుందని మంత్రి తెలిపారు.

Finance Minister Nirmala Sitharaman (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత కోసం, FM సీతారామన్ మాట్లాడుతూ, "మా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతకు ఇది స్వర్ణయుగం అవుతుంది. 50 ఏళ్ల వడ్డీ లేని రుణంతో రూ. 1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయబడుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. తక్కువ లేదా నిల్ వడ్డీ రేట్లతో ఫైనాన్సింగ్ లేదా రీ-ఫైనాన్సింగ్ సౌకర్యం ఉంటుందని మంత్రి తెలిపారు. ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లోలో భారత్ స్వర్ణ యుగాన్ని సాధించింది, 2014 నుండి 2023 వరకు 596 బిలియన్ యుఎస్ డాలర్ల ఇన్‌ఫ్లో జరిగిందని మంత్రి వెల్లడి

Here's News