Free Electricity For Households: బడుగు జీవులకు కేంద్రం శుభవార్త, రూఫ్-టాప్ సోలారైజేషన్ ద్వారా కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్, ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఫ్రీ

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రూఫ్-టాప్ సోలారైజేషన్ ద్వారా, 1 కోటి గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందగలుగుతాయి.

PM Modi with roof-top solarisation (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రూఫ్-టాప్ సోలారైజేషన్ ద్వారా, 1 కోటి గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందగలుగుతాయి. ఈ పథకం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన చారిత్రాత్మక రోజున ప్రధానమంత్రి సంకల్పాన్ని చూపిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం మరింత వృద్ధి చెందడం కోసం, పంటకోత అనంతర కార్యకలాపాలలో ప్రభుత్వ & ప్రైవేట్ పెట్టుబడులను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని అన్నారు. ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లోలో భారత్ స్వర్ణ యుగాన్ని సాధించింది, 2014 నుండి 2023 వరకు 596 బిలియన్ యుఎస్ డాలర్ల ఇన్‌ఫ్లో జరిగిందని మంత్రి వెల్లడి

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement