IRCTC Down: ఐఆర్‌సీటీసీ సేవలు డౌన్, నిలిచిపోయిన రైల్వే టికెట్ బుకింగ్స్ యాప్స్, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కొనసాగుతుండటం వల్లే అంతరాయమని తెలిపిన సంస్థ

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) సేవలకు పాక్షిక అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్ పనిచేయడంలేదని నెటిజన్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదుల చేస్తున్నారు. IRCTC ఈ టికెటింగ్ సర్వీస్ వెబ్ సైట్, యాప్ ఇవాళ (సోమవారం) ఉదయం పనిచేయడం లేదు.

IRCTC (Photo-Wikimedia)

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) సేవలకు పాక్షిక అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్ పనిచేయడంలేదని నెటిజన్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదుల చేస్తున్నారు. IRCTC ఈ టికెటింగ్ సర్వీస్ వెబ్ సైట్, యాప్ ఇవాళ (సోమవారం) ఉదయం పనిచేయడం లేదు. అయితే మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కొనసాగుతున్నందున ఈ అంతరాయం ఏర్పడినట్లు ఐఆర్ సిటిసి ప్రకటించింది.

వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్

Railway e-ticketing service on website and app unavailable

@RailMinIndia @IRCTCofficial I’m unable to book Tatkal tickets on the IRCTC Rail Connect app as it gets stuck on "validating" while opening. I’ve attached screenshots of the issue and my internet speed, which confirms a stable connection. Kindly resolve this urgently. pic.twitter.com/Sut3095EvW

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now