YS Jagan: వీడియో ఇదిగో, జగన్‌తో సెల్ఫీ దిగాలని సెక్యూరిటీని తోసుకుంటూ దూసుకొచ్చిన అభిమాని, తరువాత ఏమైందంటే..
బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్‌కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పి రెడ్డి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్‌కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పి రెడ్డి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జగన్ తో సెల్ఫీ దిగేందుకు ఓ యువకుడు దూసుకొచ్చాడు. సెక్యూరిటీని దాటుకుని దూసుకువచ్చాడు. జగన్ సెల్ఫీ దిగి అతడిని ఏమనకుండా పంపిచాడు.
Jagan Mohan Reddy arrived at Gannavaram Airport
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)