Jamtara Train Accident: జార్ఖండ్‌లో ట్రాక్ దాటుతుండగా ప్రయాణికులను ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడి నుజ్జు నుజ్జు అయిన వారి శరీరాలు
జార్ఖండ్‌లోని జమ్తారాలో రైలు ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఘటన షాకింగ్ కు గురి చేసింది. తూర్పు రైల్వే CPRO కౌశిక్ మిత్రా మాట్లాడుతూ, రైలు నంబర్ నుండి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ట్రాక్‌పై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను రైలు ఢీకొట్టింది. ప్రస్తుతానికి, రెండు మరణాలు నిర్ధారించబడ్డాయి, మృతులు ప్రయాణికులు కాదు, వారు ట్రాక్ పై నడుస్తున్నారు," అని చెప్పాడు.
జార్ఖండ్‌లోని జమ్తారాలో రైలు ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఘటన షాకింగ్ కు గురి చేసింది. తూర్పు రైల్వే CPRO కౌశిక్ మిత్రా మాట్లాడుతూ, రైలు నంబర్ నుండి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ట్రాక్‌పై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను రైలు ఢీకొట్టింది. ప్రస్తుతానికి, రెండు మరణాలు నిర్ధారించబడ్డాయి, మృతులు ప్రయాణికులు కాదు, వారు ట్రాక్ పై నడుస్తున్నారు," అని చెప్పాడు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జాగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తూర్పు రైల్వే సీపీఆర్వో తెలిపారు. అసాన్సోల్-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Here's ANI VIdeo
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement