Jharkhand: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం, ప‌డ‌వ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో 16 మంది గ‌ల్లంత‌ు, కొనసాగుతున్న రెస్యూ ఆపరేషన్

జార్ఖండ్‌లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ప‌డ‌వ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో 16 మంది గ‌ల్లంత‌య్యారు. ప్ర‌మాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 18 మంది ఉండ‌గా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌కాలంలో స్పందించ‌డంతో ఇద్దరు ఎలాగోలా ఒడ్డుకు చేర‌గా.. 16 మంది గ‌ల్లంత‌య్యారు.

Representative Image

జార్ఖండ్‌లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ప‌డ‌వ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో 16 మంది గ‌ల్లంత‌య్యారు. ప్ర‌మాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 18 మంది ఉండ‌గా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌కాలంలో స్పందించ‌డంతో ఇద్దరు ఎలాగోలా ఒడ్డుకు చేర‌గా.. 16 మంది గ‌ల్లంత‌య్యారు. జార్ఖండ్‌లో ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ధ‌న్ బాద్‌లోని నిర్సా నుంచి జ‌మ్త‌ర‌కు వెళుతుండ‌గా.. బార్బెండియా వంతెన‌ వ‌ద్ద ప‌డ‌వ బోల్తా కొట్టింది. ప్ర‌మాదం గురించిన స‌మాచారం అందుకున్న వెంట‌నే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement