Road Accident Video: అతి వేగం ప్రాణాలు ఎలా తీసిందో వీడియోలో చూడండి, ఆటోను క్రాస్ చేయబోయి దాని కింద పడి మృతి చెందిన యువకుడు
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12వ తరగతి చదువుతున్న ఓ యువకుడు స్కూటీపై అతివేగంగా వెళ్తూ.. ఆటో (auto)ను క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12వ తరగతి చదువుతున్న ఓ యువకుడు స్కూటీపై అతివేగంగా వెళ్తూ.. ఆటో (auto)ను క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. వెంటనే అతనిపైకి ఆటో వెళ్లడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)