Ganesh Chaturthi 2022: ఈద్గా మైదానంలో వినాయకుడికి తొలిరోజు పూజలు, హుబ్బళ్లి-ధర్వాడ్‌లో ఉన్న ఈద్గా మైదానంలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి

హుబ్బళ్లి-ధర్వాడ్‌లో ఉన్న ఈద్గా (Eidgah) మైదానంలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ మంగళవారం అర్ధరాత్రి కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునే ఘనంగా తొలిరోజు పూజలు నిర్వహించారు. మరోవైపు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.

Ganpati idol installed at Eidgah ground at Hubbali-Dharwad

హుబ్బళ్లి-ధర్వాడ్‌లో ఉన్న ఈద్గా (Eidgah) మైదానంలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ మంగళవారం అర్ధరాత్రి కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునే ఘనంగా తొలిరోజు పూజలు నిర్వహించారు. మరోవైపు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement