Karnataka: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి, నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని అందంగా కనిపించాలనే ఆరాటంలో ఓ యువకుడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని అందంగా కనిపించాలనే ఆరాటంలో ఓ యువకుడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. మంగుళూరులోని అక్కరెకెరె నివాసి మహమ్మద్ మాజీన్‌కు జుట్టు రాలిపోతుండని భాదపడుతూ.. మంగళూరు బెందోర్వెల్‌లో ఉన్న ఫ్లోంట్ కాస్మెటిక్ సర్జరీ– హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌లో సంప్రదించాడు. అక్కడ నిపుణులు అతనికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేస్తుండగా మహమ్మద్ ఆరోగ్యం విషమించింది. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతి (Man Dies After Cosmetic Surgery) చెందాడు. నిపుణుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
వైరల్ వీడియో..సింహంతో వెకిలి చేష్టలు, చేతిని కొరికేసిన సింహం, వీడియో పాతదే కానీ వైరల్!
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)