Kerala Accident: శబరిమల వెళ్తూ ఎత్తైన లోయలో పడిన అయ్యప్ప భక్తుల బస్సు, చాలా మందికి తీవ్ర గాయాలు, తమిళనాడుకు చెందిన స్వాములుగా గుర్తింపు

తమిళనాడు నుంచి 60 మంది అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పథనంథిట్ట జిల్లాలో బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న అయ్యప్ప భక్తులందరికీ గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Kerala Bus Accident. (Photo Credits: ANI)

తమిళనాడు నుంచి 60 మంది అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పథనంథిట్ట జిల్లాలో బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న అయ్యప్ప భక్తులందరికీ గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement