Sabarimala Aravana Payasam: యాలకుల్లో పరిమితికి మించి రసాయనాలు, శబరిమల ‘అరవణ’ ప్రసాదం తయారీ, విక్రయం నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశాలు

శబరిమల(Sabarimala) ఆలయంలో ‘అరవణ ప్రసాదం’ తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ (Kerala) హైకోర్టు బుధవారం ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు (Travancore Devaswom Board)ను ఆదేశించింది

Makaravilakku / Makara Jyothi Darshanam 2020 at Sabarimala temple. | (Photo Credits: IANS)

శబరిమల(Sabarimala) ఆలయంలో ‘అరవణ ప్రసాదం’ తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ (Kerala) హైకోర్టు బుధవారం ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు (Travancore Devaswom Board)ను ఆదేశించింది. దీనిలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయనాలు వినియోగించారన్న నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని లేకుండా తయారు చేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని న్యాయస్థానం సూచించింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement